Texas Accident: టెక్సాస్‌లో పట్టాలు తప్పిన ఆయిల్ ట్యాంకర్లను తీసుకొస్తున్న రైలు.. ట్రక్కును ఢీ కొట్టడంతో భారీ పేలుడు..

Texas Accident: టెక్సాస్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్లను తీసుకెళుతున్న రైలు ప్రమాదవశాత్తు పట్టాలు

Texas Accident: టెక్సాస్‌లో పట్టాలు తప్పిన ఆయిల్ ట్యాంకర్లను తీసుకొస్తున్న రైలు.. ట్రక్కును ఢీ కొట్టడంతో భారీ పేలుడు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 24, 2021 | 12:11 AM

Texas Accident: టెక్సాస్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్లను తీసుకెళుతున్న రైలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పి ఓ భారీ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. బర్లింగ్టన్ నార్తర్న్ శాంటా ఫే కు చెందిన రైలు ఆయిల్ ట్యాంకర్లను తీసుకెళుతుండగా పట్టాలు తప్పి ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో డజనుకు పైగా కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఆస్టిన్కు ఈశాన్య దిశలో హైవే 190 సమీపంలో కామెరాన్ పట్టణ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రైలు కండక్టర్, ట్రక్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా భారీ పేలుడు దెబ్బకు పట్టాల సమీపంలోని ఓ ఇంటికి మంటలు అంటుకొని దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనతో చుట్టు పక్కల పొగ కమ్ముకోవడంతో అక్కడి జనాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!

వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!

ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?

ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?

కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల

బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా

హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?