CM KCR: సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్..

Shocking Comments On CM KCR: మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ..

CM KCR: సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్..
arrest
Follow us
Ravi Kiran

|

Updated on: May 05, 2021 | 5:46 PM

Shocking Comments On CM KCR: మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని పోలిసులు అరెస్ట్ చేశారు. సదరు యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు అతడి గురించి ఎంక్వైరీ చేయగా.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం జల్మాలకుంటకు చెందిన ధరావత్‌ శ్రీను నాయక్‌గా గుర్తించారు.

ఆ యువకుడిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి పెన్‌పహాడ్‌ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ధర్మాపురం గ్రామ సర్పంచ్‌ నగేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిని అరెస్ట్ చేశామని.. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే శ్రీను నాయక్ అరెస్ట్ ను నిరసిస్తూ లంబాడీ విద్యార్ధి సేన అధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అతడిని విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట రూరల్ సీఐకి వినతిపత్రం అందజేశారు.

Also Read: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..