AP News: నెల్లూరులో షాకింగ్ ఘటన.. కారుతో సహా అగ్నికి ఆహుతైన వ్యక్తి.. అసలేమైందంటే..?

Shocking incident in Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాచలం మండలం గోలగముడి రైల్వే గేటు సమీపంలో కారు దగ్ధమైంది. ఈ ఘటనలో

AP News: నెల్లూరులో షాకింగ్ ఘటన.. కారుతో సహా అగ్నికి ఆహుతైన వ్యక్తి.. అసలేమైందంటే..?
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 01, 2022 | 8:49 PM

Shocking incident in Nellore: నెల్లూరు జిల్లాలో హైవే పక్కన ఓ కారు దగ్ధమైంది. మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఇది ప్రమాదమా లేక హత్యా? ప్రమాదంపై రేకెత్తుతున్న అనుమానాలు. ఎవరా వ్యక్తి? అసలేం జరిగింది? నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారులో మంటలు చెలరేగి మల్లిఖార్జున్‌ అనే వ్యక్తి సజీవదహనం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. మృతుడు నెల్లూరులో ఆర్కే జిరాక్స్ సెంటర్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు. అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మల్లిఖార్జున్‌ను ఎవరైనా హత్య చేసి ఉంటారా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కారు దగ్ధం ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కారులో సజీవదహనమైన మల్లికార్జున్‌కు కుటుంబసభ్యులతో విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కారు నంబరు ఆధారంగా సేకరించిన వివరాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.

అయితే.. మృతుడు మల్లికార్జునే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మల్లికార్జున్‌ కుటుంబసభ్యులతో ఎలా ఉండేవాడు? వారితో ఉన్న విభేదాలేంటి అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడు మల్లికార్జునే కారుకు నిప్పంటించుకుని ఉంటాడన్న కోణంలోనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు పోలీసులు. త్వరలోనే ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలను వెల్లడిస్తామని వెంకటాచలం పోలీసులు తెలిపారు.

Also Read:

Road Accident: జహీరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు దుర్మరణం.. అసలేమైందంటే..

Haryana Landslide: ఘోర ప్రమాదం.. విరిగిపడిన కొండ చరియలు.. శిథిలాల కింద 20 మంది కూలీలు!

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..