AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident : ప్రాణాలు తీసిన అతివేగం.. బైక్ ను ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి దుర్మరణం

మితిమీరిన వేగం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లింగారెడ్డి గూడాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Road Accident : ప్రాణాలు తీసిన అతివేగం.. బైక్ ను ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి దుర్మరణం
Road Accident
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2021 | 9:11 AM

Share

Road Accident : మితిమీరిన వేగం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లింగారెడ్డి గూడాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం పైన వెళుతున్న వ్యక్తి ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహననం పై వెళుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌- బెంగుళూరు పాత జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి  ఇంద్రానగర్ కాలానికి చెందిన నర్సింలుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణం స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయమే టార్గెట్‌గా భారీ విధ్వంసానికి కుట్ర… పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు..!

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!