AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangalore ATM Decoy Case : ఏడేళ్లక్రితం బెంగళూరు ఏటీఎంలో డెకాయిట్.. సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్న పోలీసులు.. రుజువైన అభియోగాలు..

ఏడేళ్లక్రితం బెంగళూరు ఏటీఎంలో డెకాయిట్‌. ఎవరూ మరిచిపోలేదా దృశ్యం. ఉదయాన్నే ఏటీఎంకి వెళ్లిన ఒంటరి మహిళపై కత్తిదూశాడో దుండగుడు. చనిపోయిందని షట్టర్‌ దించేసి వెళ్లిపోయాడు. ఆ దోపిడీ కేసులో...

Bangalore ATM Decoy Case : ఏడేళ్లక్రితం బెంగళూరు ఏటీఎంలో డెకాయిట్.. సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్న పోలీసులు.. రుజువైన అభియోగాలు..
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 5:16 PM

Share

Bangalore ATM Decoy Case : ఏడేళ్లక్రితం బెంగళూరు ఏటీఎంలో డెకాయిట్‌. ఎవరూ మరిచిపోలేదా దృశ్యం. ఉదయాన్నే ఏటీఎంకి వెళ్లిన ఒంటరి మహిళపై కత్తిదూశాడో దుండగుడు. చనిపోయిందని షట్టర్‌ దించేసి వెళ్లిపోయాడు. ఆ దోపిడీ కేసులో నిందితుడైన చిత్తూరువాసి నేరం రుజువైంది. కోర్టు శిక్ష ఖరారు చేయబోతోంది.

ఏటీఎం క్రైమ్‌లో అదో కొత్త కోణం. పట్టపగలు ఏటీఎంలో నగదు డ్రాచేసుకునేందుకు వెళ్లిన మహిళపై కత్తితో పాశవికంగా దాడిచేశాడో దుండగుడు. వదిలేయమని ప్రాథేయపడ్డా కనికరించలేదు. తీవ్రగాయాలపాలై స్పృహకోల్పోయినా..అదృష్టవశాత్తూ అప్పట్లో ప్రాణాలతో బయటపడింది బాధితురాలు.

పేరు జ్యోతి, తనో బ్యాంక్‌ ఉద్యోగిని. 2013 నవంబరు 19న బెంగళూరు నడిబొడ్డున ఉన్న ఏటీఎంలో జరిగిందీ దోపిడీ.  మహిళ ఒంటరిగా ఏటీఎంలో ఉండటం చూసి లోపలికి చొరబడ్డాడు దుండగుడు. తప్పించుకునే అవకాశం లేకుండా షట్టర్‌ దించేశాడు. ప్రతిఘించిన జ్యోతిపై కత్తితో దాడిచేశాడు. కూతురి బర్త్‌డే కోసం డబ్బు డ్రాచేసేందుకు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో..జ్యోతి అనే మహిళ ఏటీఎంకి వెళ్లినప్పుడు జరిగిందీ ఘటన.

సీసీ ఫుటేజీ ఆధారంగా చివరికి పోలీసులు నిందితుడిని గుర్తించారు. నేరానికి పాల్పడ్డ చిత్తూరుజిల్లా దివుపల్లి గ్రామానికి చెందిన కొండప్పగిరి మధుకర్‌రెడ్డిని పట్టుకున్నారు. ఐపీసీ 397, 201 సెక్షన్ల కింద నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయి. నిందితుడికి శిక్ష ఖరారు చేయబోతోంది బెంగళూరు 64వ సిటీ సివిల్‌ సెషన్స్‌ కోర్టు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..

భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు