AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Teacher: స్కూల్ వాట్సప్ గ్రూప్​లో పోర్న్ వీడియోల కలకలం.. టీచర్‌పై కేసు నమోదు..!

శుక్రవారం రాత్రి 12వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన స్కూల్ వాట్సప్ గ్రూపులో అసభ్యకర వీడియోలను షేర్ చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్‌ మతివన్నన్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

School Teacher: స్కూల్ వాట్సప్ గ్రూప్​లో పోర్న్ వీడియోల కలకలం.. టీచర్‌పై కేసు నమోదు..!
Whatsapp
Venkata Chari
|

Updated on: Dec 20, 2021 | 3:01 PM

Share

School Teacher: కరోనా దెబ్బతో ప్రస్తుతం చదువులన్నీ ఆన్‌లైన్‌లో నే సాగుతున్నాయి. దీంతో పలు స్కూళ్లు పిల్లల చదువులకోసం వాట్సప్ గ్రూపులను క్రియోట్ చేసి అందులో క్లాసులకు సంబంధించిన వీడియోలు, హోంవర్క్ పంపించడంతోపాటు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా తమిళనాడులో ఓ స్కూల్ తరుపున క్రియోట్ చేసిన వాట్సప్ గ్రూపులో ఓ టీచర్ పాఠాలకు బదులు అసభ్యకర వీడియోలను పంపించాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించాడు.

శుక్రవారం రాత్రి 12వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన స్కూల్ వాట్సప్ గ్రూపులో అసభ్యకర వీడియోలను షేర్ చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్‌ మతివన్నన్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

మతివన్నన్ చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దశాబ్దానికి‌పైగా గణితం బోధిస్తున్నాడు. నగరంలోని అంబత్తూరులో తన భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. కొల్లం స్కూల్ టీచర్‌పై అసభ్యకర వీడియో పోస్ట్ చేసినందుకు కేసు నమోదు చేశారు.

విద్యార్థులకు ఆన్‌లైన్‌లో టీచింగ్ కోసం ఉపయోగించే వాట్సప్ గ్రూప్‌లో ఈ టీచర్ రాత్రి సమయంలో పోర్న్ వీడియోలను పంపించాడు. గ్రూప్‌లో అశ్లీల వీడియోలు రావడంతో షాక్‌కు గురైన విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు పాఠశాల అధికారులను అప్రమత్తం చేశారు.

ఉన్నతాధికారుల అంతర్గత విచారణలో మతివన్నన్ వీడియోల గురించి తనకు తెలియదని, మద్యం మత్తులో షేర్ చేశానని పేర్కొన్నాడు.

ఈ మేరకు స్కూల్ యాజమాన్యం చెన్నైలోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారు పోక్సో చట్టం, ఐటీ చట్టం కింద ఈ టీచర్‌ను అరెస్టు చేశారు. ఉపాధ్యాయుడిని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Also Read: AP Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా కూలీల మృతి..

TN Fishermen Arrest: 55 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం..

Heroin Seized: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ. 400 కోట్లు విలువ ఉంటుందన్న అధికారులు

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్