AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్ బంక్ ఆప‌రేట‌ర్ దారుణ హ‌త్య‌

నిజామాబాద్ జిల్లా బాల్కొండ‌లోని రింగ్ రోడ్డు ప్రాంత‌లో ఉన్న ఇండియ‌న్ ఆయిల్ పెట్రోల్ బంకు వ‌ద్ద సోమ‌వారం రాత్రి దారుణ హ‌త్య చేటు చేసుకుంది. ఈ పెట్రోల్ బంకులో ఆప‌రేట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

పెట్రోల్ బంక్ ఆప‌రేట‌ర్ దారుణ హ‌త్య‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 26, 2020 | 8:17 AM

Share

నిజామాబాద్ జిల్లా బాల్కొండ‌లోని రింగ్ రోడ్డు ప్రాంత‌లో ఉన్న ఇండియ‌న్ ఆయిల్ పెట్రోల్ బంకు వ‌ద్ద సోమ‌వారం రాత్రి దారుణ హ‌త్య చేటు చేసుకుంది. ఈ పెట్రోల్ బంకులో ఆప‌రేట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాల్కొండలో నివ‌సించే కోట‌గిరి రామ‌కృష్ణ‌(45) ఇండియ‌న్ పెట్రోల్ బంకులో ఆప‌రేట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. రోజులాగే సోమ‌వారం సాయంత్రం కూడా డ్యూటికి వెళ్లాడు. రాత్రి అక్క‌డే ప‌డుకున్నాడు. అర్థ‌రాత్రి స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత‌డి త‌ల‌పై రాయితో మోది దారుణంగా హ‌త్య చేశారు. మంగ‌ళ‌వారం ఉదయం ర‌క్త‌పు మ‌డుగులో ప‌ని ఉన్న అత‌న్ని చూసిన పెట్రోల్ సిబ్బంది వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. పెట్రోల్ బంకులో సీసీ కెమెరాలు లేక‌పోవ‌డంతో.. నిందితులను ప‌ట్టుకునేందుకు పోలీసుకు క‌ష్టంగా మారింది. కాగా మృతుడికి భార్య‌, ఒక‌ కుమారుడు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?

కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి

సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్‌ క్లాసులు

కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
అరెరే ఇడ్లీలు చేయడం ఇంత ఈజీనా.. ఇది తెలియక తెగ కష్టపడ్డమే!
అరెరే ఇడ్లీలు చేయడం ఇంత ఈజీనా.. ఇది తెలియక తెగ కష్టపడ్డమే!