యూట్యూబ్ ఛానెల్‌లో అశ్లీల కంటెంట్.. ప్రముఖ సింగర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్..

Crime News: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్‌ను గత కొంతకాలంగా నవీన్ కుమార్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు...

యూట్యూబ్ ఛానెల్‌లో అశ్లీల కంటెంట్.. ప్రముఖ సింగర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్..
Crime
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 17, 2021 | 5:25 PM

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్‌ను గత కొంతకాలంగా నవీన్ కుమార్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలలో ఆమె పేరుపై అకౌంట్‌ను ఓపెన్ చేయడమే కాకుండా.. సదరు గాయని ఫోటోతో ఫిల్మ్ ప్రొడక్షన్‌ను సైతం మొదలుపెట్టాడు. అంతటితో ఆగిన ఆ కేటుగాడు ఓ యూట్యూబ్ ఛానెల్‌లో గాయనిపై అశ్లీల కంటెంట్ అప్‌లోడ్‌ చేసేవాడు. ఈ విషయం సింగర్ కుటుంబానికి సన్నిహితుల ద్వారా తెలియడంతో వారంతా షాక్‌కు గురయ్యారు.

ఇదిలా ఉంటే సదరు వ్యక్తికి ఫోన్ చేసి సోషల్ మీడియాలో తన పేరుపై పెట్టిన ఖాతాలను తొలగించాలంటూ సింగర్ కోరింది. ఆమె మాటలను పట్టించుకోని అతడు.. తాను చేసే పనులకు ఎన్ఓసీ ఇవ్వాలంటూ సింగర్‌ను బెదిరించాడు. దీనితో ఆ సింగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు నిందితుడు నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!

చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!