AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan drug case: ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..

ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ ఉచ్చు ఉచ్చు బిగుస్తోంది. నిన్న కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినా ఆర్యన్‌కు చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు..

Aryan Khan drug case: ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..
Aryan Khan
Sanjay Kasula
|

Updated on: Oct 05, 2021 | 10:11 AM

Share

ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ ఉచ్చు ఉచ్చు బిగుస్తోంది. నిన్న కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినా ఆర్యన్‌కు చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు..మూడ్రోజుల కస్టడీ విధించింది. దీంతో ఈ నెల 7 వరకు ఎన్సీబీ కస్టడీలోనే ఉండనున్నాడు ఆర్యన్‌ ఖాన్‌. ఇక ఆర్యన్‌ స్నేహితుడు శ్రేయస్‌ను కూడా అదుపులోకి తీసుకుంది NCB.

మరోవైపు క్రూయిజ్‌లో భారీగా డ్రగ్స్‌ దొరకడంతో ఈ కేసులో అరెస్టైన వారి ఇళ్లపైనా దాడులు చేసింది ఎన్సీబీ. నిన్న మరో ఇద్దరిని అరెస్ట్‌ చేయడంతో డ్రగ్స్‌ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. ఈ డ్రగ్స్ కేసు దర్యాప్తును స్పీడప్‌ చేసిన ఎన్సీబీ..డ్రగ్స్‌ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి..? దీని వెనుక ఎవరెవరున్నారు..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Thailand Flood: వర్షాలు.. వరదలతో వణికిపోతున్న థాయ్‌లాండ్.. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జనం..

PPF Account: మీ పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మీరు ఇలా చేయండి.. లేకుంటే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!