AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: మహిళా ఉద్యోగిపై కీచకుడి కన్ను.. డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీసి..

Man sexually assaults employee: సాటి మహిళా ఉద్యోగిపై కీచకుడు కన్నేశాడు. ఆ తర్వాత ఆమె విధులు నిర్వహిస్తున్న క్రమంలో.. డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. అనంతరం

Crime News: మహిళా ఉద్యోగిపై కీచకుడి కన్ను.. డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీసి..
Man Sexually Assaults Employee
Shaik Madar Saheb
|

Updated on: Sep 10, 2021 | 9:50 AM

Share

Man sexually assaults employee: సాటి మహిళా ఉద్యోగిపై కీచకుడు కన్నేశాడు. ఆ తర్వాత ఆమె విధులు నిర్వహిస్తున్న క్రమంలో.. డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. అనంతరం ఆమెకు ఆ వీడియో చూపించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్‌ చేయించాడు. తరచూ వేధింపులకు పాల్పడుతుండటంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌ పట్టణంలో చోటుచేసుకుంది.

గురుగ్రామ్‌ పట్టణంలోని సెక్టార్‌ 52లో ఉన్న ఓ ల్యాబ్‌లో ఓ యువతి (26) టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే ల్యాబ్‌లో పని చేసేప్పుడు యూనిఫార్మ్‌ వేసుకోవాల్సి ఉంటుంది. కావున ల్యాబ్‌కు ఆ యువతి ఓ రోజు డ్రెస్‌ మార్చుకుంటుండగా.. ఆమెతో పాటు పని చేసిన సచిన్‌ సింగ్‌ తివారీ అనే యువకుడు వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను యువతికి చూపించి వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి అతడి వద్దకు పిలుపించుకుని.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

తాజాగా మంగళవారం మాట్లాడతం అంటూ.. ఆ యువతిని తన స్వగ్రామం వాజిరబాకు పిలిపించుకున్నాడు. ఆమె రాగానే కారులోకి ఎక్కించుకుని బాద్షాపూర్‌ వైపుకు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి బలాత్కారం చేయబోగా యువతి అడ్డగించింది. అయితే కత్తితో భయపెట్టి కారులోనే బలాత్కారం చేస్తుండడంతో యువతి కేకేలు వేసింది. ఆమె కేకలు విన్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోపే కీచకుడు పరారయ్యాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు అతను చేసిన దారుణాలను వివరించింది. గతంలో అనేకసార్లు బ్లాక్‌ మెయిల్‌ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు వాపోయింది. గర్భం దాలిస్తే అబార్షన్‌ చేయించినట్లు తెలిపింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు గురుగ్రామ్‌ పోలీసులు తెలిపారు.

Also Read:

Hyderabad: దిశ తరహాలోనే ఎన్‌కౌంటర్‌ చేయండి.. చిన్నారి హత్యపై స్థానికుల తిరుగుబాటు.. సైదాబాద్‌లో ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌లో ఉన్మాది అరాచకం.. చిన్నారిపై కన్ను.. ఆ తర్వాత ఎత్తుకెళ్లి..

చాలా కాలం తర్వాత కనిపించాడు.. సన్నబడ్డాడు.. హెయిర్ స్టైల్ మార్చాడు.. గుర్తు పట్టండి చూద్దాం..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!