AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder: దారుణ హత్య.. వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిని.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు

Brutal murder in Warangal: తెలంగాణలోని వరంగల్ నగర పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగుడు గొడ్డలితో

Murder: దారుణ హత్య.. వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిని.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు
Murder
TV9 Telugu Digital Desk
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 10, 2021 | 10:16 AM

Share

Brutal murder in Warangal: తెలంగాణలోని వరంగల్ నగర పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగుడు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట మండలం రాంపేట గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేల్పుల సమ్మయ్య అలియాస్ అల్లాసేట్ అనే వ్యక్తి కూతురు, మనమడితో కలిసి ఉదయం వాకింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి వచ్చి గొడ్డలితో తలపై నరికి కిరాతకంగా హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటన చూసిన కూతురు కళ్లు తిరిగి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది.

ఈ క్రమంలో ఆ ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న వారు ఇది చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్, మడికొండ సీఐ రవికుమార్ ఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ సంఘటన వరంగల్‌లో కలకలం రేపింది.

Also Read:

Mukul Roy: బీజేపీకి మమత టెక్నికల్‌ షాక్‌.. బెంగాల్ పీఏసీ చైర్మన్‌‌గా ముకుల్ రాయ్ నియామకం..

AP Tenth Results: ఏపీలో పదో తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై కసరత్తు.. ఫార్మెటివ్ మార్కుల ఆధారంగా ..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..