Chopper Crash: కుప్పకూలిన శిక్షణ ఎయిర్‌ క్రాఫ్ట్‌.. పైలెట్‌ దుర్మరణం.. మరొకరికి..

Maharshtra Chopper Crash: మహారాష్ట్రలోని జిల్గాన్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో

Chopper Crash: కుప్పకూలిన శిక్షణ ఎయిర్‌ క్రాఫ్ట్‌.. పైలెట్‌ దుర్మరణం.. మరొకరికి..
Maharshtra Chopper Crash
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 16, 2021 | 7:38 PM

Maharshtra Chopper Crash: మహారాష్ట్రలోని జిల్గాన్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలెట్‌ దుర్మరణం చెందగా.. మరో మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లయింగ్‌ స్కూల్‌కు చెందిన చిన్న తరహా ట్రైనింగ్ ఎయిర్‌ క్రాఫ్ట్‌లో.. ఇద్దరూ పైలెట్లు ప్రయాణిస్తుండగా శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చోప్డా జిల్లా వార్ది గ్రామ సమీపంలోని సత్పురా పర్వత శ్రేణి పరిధిలో శిక్షణ విమానం కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

గాయపడిన మహిళా పైలెట్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాంకేతిక లోపం కారణంగానే ఎయిర్‌ క్రాఫ్ట్‌ కూలిపోయినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు కూడా ఆరా తీశారు. పూర్తి వివరాలు సమర్పించాలని శిక్షణ అధికారులను ఆదేశించారు.

Also Read:

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌ కరోనా బులెటిన్ విడుదల.. ఇవాళ ఎన్ని పాజిటివ్ కేసలు నమోదు అయ్యాయంటే..

TDPP Meeting: రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కోసం రాజీలేని పోరాటం.. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయం

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!