బ్రేకింగ్ న్యూస్: గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్‌కి తలలోకి తూటా

| Edited By:

Feb 22, 2020 | 7:30 PM

గన్‌ మిస్ ఫైర్ అయి.. ఓ కానిస్టేబుల్‌కి తలలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కొమురంభీమ్ తిర్యాణి పీఎస్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గన్ క్లీన్ చేస్తుండగా..

బ్రేకింగ్ న్యూస్: గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్‌కి తలలోకి తూటా
Follow us on

Gun Misfire: గన్‌ మిస్ ఫైర్ అయి.. ఓ కానిస్టేబుల్‌కి తలలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కొమురంభీమ్ ఆసిఫాబాద్ తిర్యాణి పీఎస్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గన్ క్లీన్ చేస్తుండగా.. మిస్ ఫైరై కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో.. కానిస్టేబుల్ కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న పోలీసులు వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చౌటపల్లికి చెందిన కిరణ్.. 132వ బెటాలియన్ బి-కంపెనీలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.