AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టీల్‌ప్లాంట్‌లో పేలుడు..న‌లుగురికి తీవ్ర గాయాలు

ఓ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ఇంద‌న ట్యాంక్ పేలి న‌లుగురు కార్మికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఈ సంఘ‌ట‌న..

స్టీల్‌ప్లాంట్‌లో పేలుడు..న‌లుగురికి తీవ్ర గాయాలు
Jyothi Gadda
|

Updated on: Jun 11, 2020 | 5:38 PM

Share

ఓ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ఇంద‌న ట్యాంక్ పేలి న‌లుగురు కార్మికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఈ సంఘ‌ట‌న రాయగఢ్‌ జిల్లాలోని స్టీల్‌ ప్లాంట్‌లో జ‌రిగింది. ‘స్క్రాప్‌ యార్డులో పాత డిజిల్‌ ట్యాంక్ ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేస్తుండగా పేలుడు సంభవించింది. జ‌రిగిన ప్ర‌మాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ట్యాంకులో కొంత డిజిల్‌ గానీ, గ్యాస్‌ కానీ ఉండ‌వ‌చ్చున‌ని, అందువ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా అధికారులు అంచ‌నా వేస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించగా మరొ ఇద్దరిని రాయగఢ్‌లోని మ‌రో ఆస్పత్రికి తరలించి చికిత్స అంద‌జేస్తున్నారు. జ‌రిగిన ప్ర‌మాదంపై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.

హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్