AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉప్పల్‌లో దారుణం.. కన్నకొడుకుపైనే తండ్రి లైంగిక వేధింపులు

ఎటు పోతున్నామో, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సొసైటీ పూర్తిగా ట్రాక్ తప్పింది. చాలా రిపేర్లు చేయాలి.

Hyderabad: ఉప్పల్‌లో దారుణం.. కన్నకొడుకుపైనే తండ్రి లైంగిక వేధింపులు
Harassment
Ram Naramaneni
|

Updated on: Jan 07, 2022 | 3:55 PM

Share

ఎటు పోతున్నామో, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సొసైటీ పూర్తిగా ట్రాక్ తప్పింది. చాలా రిపేర్లు చేయాలి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు నేపథ్యంలో క్రైమ్ రేట్ భారీగా పెరిగింది. కాగా ఇప్పటివరకు లైంగిక వేధింపులు, అక్రమ సంబంధాల గురించి విన్నాం.. చదివాం. కానీ అంతకుమించిన దారుణమైన వార్త. ఈ వార్తను రాయాలంటే ఇబ్బందిగానే ఉంది. కానీ మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి కామాంధులు, క్రూరులు ఉండొచ్చు. అందుకే అలెర్ట్ చేసే ఉద్దేశంతో వివరాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు వావివరసలు తప్పి మహిళలు పట్ల, చిన్నారుల పట్ల దారుణంగా వ్యవహరించిన కామాంధులను చూశాం. కానీ ఓ తండ్రి.. తన సొంత కొడుకుపై లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌లో వెలుగుచూసింది.

తన మాజీ భర్త భరత్ నుంచి తన కుమారుడ్ని కాపాడాలంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది వీణా రెడ్డి అనే మహిళ. తల్లిదండ్రులు విడిపోవడంతో.. బాలుడు కొన్ని రోజులు తల్లి దగ్గర, మరికొన్ని రోజులు తండ్రి దగ్గర ఉంటున్నాడు. అయితే తండ్రి వద్దకు వెళ్లినప్పుడు బాబుపై హోమో సెక్సువల్ వేధింపులకు పాల్పడుతున్నట్లు డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్‌తో పోలీసులను ఆశ్రయించింది తల్లి. మాజీ భర్త నుంచి తన కొడుకును రక్షించాలని కోరింది వీణా రెడ్డి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Suryapet: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..

Follow Us
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారుః రంగనాథ్
కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారుః రంగనాథ్
భోజనం తర్వాత కడుపులో గ్యాస్? ఈ 5 ఇంటి చిట్కాలతో వెంటనే ఉపశమనం..
భోజనం తర్వాత కడుపులో గ్యాస్? ఈ 5 ఇంటి చిట్కాలతో వెంటనే ఉపశమనం..
ఆదివారం తలస్నానం చేయొచ్చా?.. శాస్త్రం ఏం చెప్తోంది..
ఆదివారం తలస్నానం చేయొచ్చా?.. శాస్త్రం ఏం చెప్తోంది..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్