AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Encounter: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నేరస్థుల హతం..

Khajuri Khas Encounter: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, నేరస్థులకు మధ్య జరిగిన కాల్పుల్లో..

Delhi Encounter: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నేరస్థుల హతం..
Delhi Police Encounter
Shaik Madar Saheb
|

Updated on: Aug 12, 2021 | 10:28 AM

Share

Khajuri Khas Encounter: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, నేరస్థులకు మధ్య జరిగిన కాల్పుల్లో.. ఇద్దరు నేరస్థులు హతమయ్యారు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్ ఢిల్లీలోని యమునా ఖజురి ఖాస్ ప్రాంతంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. అమీర్, రంజాన్ అనే నేరస్థులను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు గురువారం ఉదయం ఖజురీ ఖాస్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన నిందితులు మొదట కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో అమీర్, రంజాన్‌కు గాయాలై ఆసుపత్రిలో మరణించినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. మరణించిన ఇద్దరు నేరస్థుల నుంసీ రెండు ఆటోమేటిక్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్‌లు, 15 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

కాగా.. గురువారం ఈ ఎన్‌కౌంటర్‌తో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఎన్‌కౌంటర్ అనంతరం ఢిల్లీలో భద్రతను మరింత కఠినం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Village Rancho: చదివింది ఎనిమిదే.. కానీ హెలికాఫ్టర్ తయారు చేశాడు.. చివరకు బ్లేడ్ తగిలి..

AP Crime: యువకుడి మృతికి కారణమైన కానిస్టేబుల్ సస్పెండ్.. ఎస్ఐపై కూడా వేటు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!