AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెలివరీ బాయ్‌ అని ఇంట్లోకి రానిస్తే.. ఎంత పనిచేశాడో..?

డెలీవరీ బాయ్‌ ముసుగులో ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు ఇంటిని గుల్ల చేసిన ఘటన చండీగఢ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చండీగఢ్‌లోని సెక్టార్ 57 ప్రాంతంలో ఉండే ఓ మహిళ కుటుంబంతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. కాగా.. గత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. సడెన్‌గా డోర్ బెల్ మోగడంతో.. తలుపు తీసింది. చూస్తే కొరియర్‌ బాయ్.. ఓ పార్శిల్‌తో ప్రత్యక్ష్యమయ్యాడు. విదేశాల నుంచి పార్శిల్ వచ్చిందని నిధికి కవర్‌ అందించాడు. అయితే.. ఆ […]

డెలివరీ బాయ్‌ అని ఇంట్లోకి రానిస్తే.. ఎంత పనిచేశాడో..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 26, 2019 | 5:19 PM

Share

డెలీవరీ బాయ్‌ ముసుగులో ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు ఇంటిని గుల్ల చేసిన ఘటన చండీగఢ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చండీగఢ్‌లోని సెక్టార్ 57 ప్రాంతంలో ఉండే ఓ మహిళ కుటుంబంతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. కాగా.. గత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. సడెన్‌గా డోర్ బెల్ మోగడంతో.. తలుపు తీసింది. చూస్తే కొరియర్‌ బాయ్.. ఓ పార్శిల్‌తో ప్రత్యక్ష్యమయ్యాడు. విదేశాల నుంచి పార్శిల్ వచ్చిందని నిధికి కవర్‌ అందించాడు. అయితే.. ఆ పార్శిల్‌ను ఓపెన్ చేయని కోరి.. వాటర్ కావాలని.. లోపలికి వచ్చాడు. దీంతో.. నిధి ఆ పార్శిల్ ఓపెన్ చేసింది. అందులో ఓ తెల్లటి పదార్థం ఉంది.. దానిని వాసన చూడగానే ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. దీంతో.. డెలీవర్‌ బాయ్ తన స్నేహితులతో కలిసి ఇళ్లును గుల్ల చేసి ఉడాయించాడు. తేరుకున్న మహిళ.. పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేయగా.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు.

Follow Us
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!