టీ-బీజేపీకి షాక్.. రఘునందన్‌రావుపై అత్యాచారం కేసు…

తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ అధికారి ప్రతినిధి రఘునందన్‌ రావుపై అత్యాచారం కేసు నమోదైంది. 2007లో తనపై రఘునందన్ రావు అత్యాచారం చేశాడని.. సైబరాబాద్ సీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. విడాకులకు సంబంధించిన కేసులో ఆఫీసుకు పిలిచి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రఘునందన్ రావుపై బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు, అత్యాచారం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.    

టీ-బీజేపీకి షాక్.. రఘునందన్‌రావుపై అత్యాచారం కేసు...

తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ అధికారి ప్రతినిధి రఘునందన్‌ రావుపై అత్యాచారం కేసు నమోదైంది. 2007లో తనపై రఘునందన్ రావు అత్యాచారం చేశాడని.. సైబరాబాద్ సీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. విడాకులకు సంబంధించిన కేసులో ఆఫీసుకు పిలిచి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రఘునందన్ రావుపై బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు, అత్యాచారం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Published On - 4:46 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu