AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: లవ్ మ్యారేజ్ చేసుకుని.. ఇతరులతో శృంగారానికి ఆమెను ఒప్పించి.. వికృత ఆనందం

వివాహం అనంతరం పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డాడు వినయ్​. వాటిని తన భార్యకు కూడా చూపించేవాడు. ఆ రకమైన శృంగారానికి ఆమెను ఒప్పించాడు.

Shocking: లవ్ మ్యారేజ్ చేసుకుని.. ఇతరులతో శృంగారానికి ఆమెను ఒప్పించి.. వికృత ఆనందం
Bengaluru Wife Swapping
Ram Naramaneni
|

Updated on: Feb 04, 2022 | 7:00 PM

Share

Crime News: ఇప్పడు చెప్పబోయే వ్యక్తిని నీచుడు అనాలో, మానసిక రోగి అనాలో తెలియడం లేదు. అవును.. అతడు మనిషిలా కాకుండా పశువులా ప్రవర్తించడమే అందుకు కారణం. ఏకంగా భార్యను ఇతరులతో శృంగారం చేసేందుకు ఒప్పించాడు. అలా ఇతరులతో ఉన్న భార్య పోర్న్​ వీడియోలను చూసి.. పైశాచిక ఆనందం పొందుతున్నాడు. భార్య వద్దకు వచ్చిన పురుషుల నుంచి.. డబ్బు కూడా తీసుకుంటున్నాడు.  తాజాగా ఈ వికృత పని కోసం ట్విట్టర్(Twitter)​లో బహిరంగ ప్రకటన ఇచ్చి సైబర్ క్రైం పోలీసులకు చిక్కాడు.  కర్ణాటక(Karnataka) బెంగళూరు(Bengaluru)లో ఈ నీచుడి వ్యవహారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే…  మాండ్య ఏరియాకి చెందిన వినయ్​, రామనగర ప్రాంతానికి చెందిన మహిళ ఓ ఎలక్ట్రిక్ షాపులో సేల్స్​ విభాగంలో పనిచేసేవారు. వారి పరిచయం క్రమేణ స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. పెద్దలు వారి ప్రేమకు నో చెప్పడంతో… ఎదిరించి 2019లోనే వివాహం చేసుకున్నారు. వారికి ఇప్పుడు ఏడాదిన్నర పాపాయి కూడా ఉంది. ప్రజంట్ బెంగళూరులోని పరప్పన అగ్రహారానికి దగ్గర్లోని సింగసాండ్రాలో నివసిస్తున్నారు.

కాగా పోర్న్ చూడటం వినయ్‌కు వ్యసనంలా మారింది. భార్యకు కూడా ఆ వీడియోలు చూపించి.. ఆ రకమైన శృంగారానికి ప్రేరేపించాడు. ఇతర పురుషులతోనూ ఆమె సెక్స్​లో పాల్గొనేలా మభ్యపెట్టాడు. భార్యతో ఇతరులు శృంగారం చేస్తుండగా.. వీడియోలు చూసి.. ఆపై వాటిని చూసి ఆనందించేవాడు. అతడు ఎంత నీచ స్థాయికి దిగజారాడంటే.. ఇందుకోసం టెలిగ్రామ్​లో పురుషులను ఇన్వైట్ చేసేవాడు. ఈసారి ఏకంగా తెగించి ట్విట్టర్​లో ఈ బాగోతానికి పురుషులను ఆహ్వానించాడు. ఈ లింక్​ను గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ట్యాగ్​ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇక్కడ ఊహించని విషయం ఏంటంటే భార్య వద్దకు వచ్చే పురుషుల నుంచి వినయ్​ డబ్బుల కోసం డిమాండ్ చేసేవాడు కాదట. వారు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Also Read:Viral: 8 పెళ్లిళ్లు.. కానీ అత్తారింటికి వెళ్ళలేదు.. అసలు కథ తెలిస్తే మైండ్ బ్లాంక్

చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?