Crime News: చపాతీలు చేయనన్నందుకు యువకుడి హత్య.. దారుణంగా గొంతుకోసి..

Murder: రోజురోజూకు నేరాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో హత్యలు చేయడం వరకు వెళ్లిపోతున్నారు. తాజాగా రాజస్తాన్

Crime News: చపాతీలు చేయనన్నందుకు యువకుడి హత్య.. దారుణంగా గొంతుకోసి..
Murder
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 30, 2021 | 9:27 AM

Murder: రోజురోజూకు నేరాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో హత్యలు చేయడం వరకు వెళ్లిపోతున్నారు. తాజాగా రాజస్తాన్ లోని జైపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చపాతీ చేయలేదన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు కలిసి యువకుడిని దారుణంగా గొంతుకోసి చంపారు. వంట విషయంలో నలుగురు కూలీల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. అల్వార్ జిల్లాకు చెందిన జై నారాయణ్ మీనా (27) అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు శుక్రవారం గొంతు కోసి చంపినట్లు డిసిపి రిచా తోమర్ తెలిపారు.

ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా, లీలా రామ్ మీనా, గంగా లహేరి, హతుడు జై ప్రకాశ్‌ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరంతా ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి వారి మధ్య వంట విషయంలో గొడవ జరగింది. అయితే చపాతీలు చేయాలని మిగతా ముగ్గురు జై ప్రకాశ్‌నారాయణ్ అనే వ్యక్తిని పురమాయించారు. అయితే.. అతను చపాతీలను చేయనని చెప్పడంతో మిగతా ముగ్గురు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో జై నారాయణ్ బాత్‌రూమ్‌కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి.. కొట్టి, గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న జైపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం రూమ్‌లో ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తామె చంపినట్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Kevin Pietersen: అందుకే భారత్ అత్యంత అద్భుతమైన దేశం.. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ క్రికెటర్..

Hyderabad: బంగారం అక్రమ రవాణా.. హైదరాబాద్ నగల వ్యాపారిని అరెస్టు చేసిన ఈడీ

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..