AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిషాలో భారీగా బ్రౌన్‌ షుగర్ పట్టివేత

ఒడిషా రాష్ట్రంలో డ్రగ్స్‌ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. మయూర్‌భంజ్‌లో స్పెసల్ టాస్క్‌ఫోర్ప్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో 3.285 కిలోల బ్రౌన్‌ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మయూర్‌భంజ్‌..

ఒడిషాలో భారీగా బ్రౌన్‌ షుగర్ పట్టివేత
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 20, 2020 | 4:15 AM

Share

ఒడిషా రాష్ట్రంలో డ్రగ్స్‌ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. మయూర్‌భంజ్‌లో స్పెసల్ టాస్క్‌ఫోర్ప్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో 3.285 కిలోల బ్రౌన్‌ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మయూర్‌భంజ్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అక్రమంగా డ్రగ్స్‌ నిల్వ చేశారన్న సమాచారం రావడంతో.. రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ విషయాన్ని ఒడిశా పోలీసు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (నేరాలు, లాండ్‌ అండ్‌ ఆర్డర్‌) సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మొత్తం 15.648 కిలోల బ్రౌన్‌షుగర్‌ను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. 2013-2019 వరకు 7.5 కిలోల బ్రౌన్‌ షుగర్‌ను సీజ్‌ చేయగా.. కేవలం ఒక్క ఈ ఏడాదిలో 15.648 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో బ్రౌన్‌ షుగర్‌ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

Follow Us
ఖమ్మంలో టైటా గుడ్లగూబ! దేనికి సంకేతం.. శుభమా? అశుభమా?
ఖమ్మంలో టైటా గుడ్లగూబ! దేనికి సంకేతం.. శుభమా? అశుభమా?
ఎక్కడి వెళ్లినా చిత్తు చిత్తై వస్తున్న పాక్
ఎక్కడి వెళ్లినా చిత్తు చిత్తై వస్తున్న పాక్
యవ్వనంగా ఉంచే సూపర్ జ్యూస్.. డైలీ తాగితే ఈ సమస్యలకు చెక్ పడినట్లే
యవ్వనంగా ఉంచే సూపర్ జ్యూస్.. డైలీ తాగితే ఈ సమస్యలకు చెక్ పడినట్లే
IBPS RRB 2026 భారీ నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
IBPS RRB 2026 భారీ నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
సెప్టెంబర్‌లో కృష్ణాష్టమి, వినాయక చవితి సహా.. భాద్రపద మాసంలో...
సెప్టెంబర్‌లో కృష్ణాష్టమి, వినాయక చవితి సహా.. భాద్రపద మాసంలో...
ఖరీదైన యాసిడ్స్ వద్దు.. నీటిలో ఇదొక్కటి కలిపి కడిగితే చాలు..
ఖరీదైన యాసిడ్స్ వద్దు.. నీటిలో ఇదొక్కటి కలిపి కడిగితే చాలు..
తేనె ఓకే.. కానీ, తేనె తుట్టె ఎలా తయారవుతుందో తెలుసా?
తేనె ఓకే.. కానీ, తేనె తుట్టె ఎలా తయారవుతుందో తెలుసా?
నిశీథ కాలంలోనే శ్రీకృష్ణుడి జన్మోత్సవం.. ఉపవాసం, పూజా సమయాలు ఇవే
నిశీథ కాలంలోనే శ్రీకృష్ణుడి జన్మోత్సవం.. ఉపవాసం, పూజా సమయాలు ఇవే
పోషకాల గని.. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని ప్రయోజనాలా..?
పోషకాల గని.. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని ప్రయోజనాలా..?
సింహ రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: నిరుద్యోగులకు మంచి ఆఫర్
సింహ రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: నిరుద్యోగులకు మంచి ఆఫర్