AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: హైదరాబాద్‌లో వింత చోరీ.. ఏం దొంగతనం చేశారంటే?

ఫిర్యాదు తీసుకున్న పోలిసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నలుగురిని అడుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా వీరిపై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Watch Video: హైదరాబాద్‌లో వింత చోరీ.. ఏం దొంగతనం చేశారంటే?
23 Goats Were Stolen
Venkata Chari
|

Updated on: Jul 11, 2022 | 7:32 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దొంగతనాలను చూశాం. ఇందులో డబ్బును దోచుకెళ్లేవారు కొందరైతే, ఫోన్లను దొచేసేవారు కొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఉన్నాయి. కానీ, ఇప్పుడు చెప్పబోయే దొంగతనం మాత్రం.. మీరు ఎప్పుడూ, ఎక్కడా చూసి ఉండరు. అవును.. అది కూడా ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే ఈ వింత దొంగతనం జరగడం విశేషం. ఈ వింత దొంగతనం చూసిన జనాలు, పోలీసులు షాకవుతున్నారు. అసలు ఈ వింత దొంగతన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ దొంగలు మాత్రం.. తమ రూటే సపరేటు అంటూ ఏకంగా ఓ భారీ స్కెచ్ వేశారు. మేకలపై కన్నేసిన ఈ వెరైటీ దొంగలు.. బాగానే ప్లాన్ చేశారు కానీ, సీసీ కెమెరాలు ఉన్న విషయం మర్చిపోయారు. బక్రీద్ పండగ నేపథ్యంలో మేకలను అమ్మడానికి మేకలను సోని గ్రూప్ హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు తీసుకొచ్చారు. రాత్రి సమయంలో సోని గ్రూప్ వద్ద నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 మేకలను దొంగతనం చేసి షాకిచ్చారు. అనంతరం మేకలు పోయాయని గ్రహించిన యజమాని.. చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఫిర్యాదు తీసుకున్న పోలిసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నలుగురిని అడుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా వీరిపై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ