పెను ప్రమాదంలో ఉన్నాం.. కరోనాపై మళ్లీ హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచం మొత్తం ప్రస్తుతం పెను ప్రమాదకర దశలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ మరోసారి హెచ్చరించింది. వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసన్ ఆందోళన వ్యక్తం చేశారు.

పెను ప్రమాదంలో ఉన్నాం.. కరోనాపై మళ్లీ హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 20, 2020 | 3:46 PM

ప్రపంచం మొత్తం ప్రస్తుతం పెను ప్రమాదకర దశలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ మరోసారి హెచ్చరించింది. వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసన్ ఆందోళన వ్యక్తం చేశారు. ”ప్రస్తుతం పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. ఇళ్లలో ఉండటానికి ప్రజలు విసుగెత్తుతున్నారు. ఆర్థికంగా పుంజుకోవడం కోసం చాలా దేశాలు కార్యకలాపాలను ప్రారంభించాయి. అయితే వైరస్ వేగంగా విస్తరిస్తోంది” అని ఆయన అన్నారు. శుక్రవారం ప్రపంచవ్యాప్త కరోనా పరిస్థితులపై ఆయన మాట్లాడారు.

ఇక కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అసాధ్యం కానప్పటికి.. అది అంత సులువైన ప్రయాణం కాదని అన్నారు. అవసరమైన విధంగా లాక్‌డౌన్‌ను ఉపయోగించుకోవాలని.. వైరస్‌ వ్యాప్తి అవకాశాలను గుర్తించకపోతే అది విపరీతంగా పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87లక్షలను దాటేసింది. అలాగే మరణించిన వారి సంఖ్య 4 లక్షలను దాటేసింది. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలకు దగ్గరగా ఉండగా.. 12వేలకు పైగా మరణాలు సంభవించాయి.

Read This Story Also: అందుకే ఆరు నెలల ముందుగానే నేతన్నలకు సాయం: సీఎం జగన్

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..