ఆ సమయంలో ఎందుకు భయపడిందో చెప్పిన కరీనా
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందట. ఓ సినిమా ప్రమోషన్‌లో ఈ ప్రమాదం జరిగిందట. ఆ విషయాన్ని ఇప్పుడు తాజాగా తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుండే కరీనా… తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడు తాజగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఓ సినిమా ప్రమోషన్స్ సమయంలో కరీనాకు చేదు అనుభవం ఎదురైందట. చిత్రయూనిట్ […]
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందట. ఓ సినిమా ప్రమోషన్‌లో ఈ ప్రమాదం జరిగిందట. ఆ విషయాన్ని ఇప్పుడు తాజాగా తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుండే కరీనా… తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడు తాజగా ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ఓ సినిమా ప్రమోషన్స్ సమయంలో కరీనాకు చేదు అనుభవం ఎదురైందట. చిత్రయూనిట్ సభ్యులతో కలిసి సముద్రంలో బోటులో ప్రయాణం చేసింది. అనంతరం బోటు నుంచి బయటకు వస్తున్న సమయంలో చాలా భయపడిందట. ఆ వీడియోను తాజా పోస్ట్ చేశారు.