ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా గుడ్ బై

కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా ఉపసంహరించుకునే ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే పూర్తి ఉపసంహరణకు మరో ఏడాది (2021 జులై) పడుతుంది. కరోనా వైరస్ పై ఈ సంస్థ..

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా గుడ్ బై
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 08, 2020 | 10:13 AM

కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా ఉపసంహరించుకునే ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే పూర్తి ఉపసంహరణకు మరో ఏడాది (2021 జులై) పడుతుంది. కరోనా వైరస్ పై ఈ సంస్థ తప్పుడు సమాచారం ఇచ్చిందని, చైనాకు వత్తాసు పలుకుతోందని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తూ వచ్చారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమాచారాన్ని ప్రపంచ దేశాలతో షేర్ చేసుకోవడంలో ఈ సంస్థ విఫలమైందని దుయ్యబట్టిన ఆయన.. ఈ సంస్థకుతమ దేశం నుంచి నిధులను స్తంభింప జేసిన విషయం తెలిఅయ్యిందే.  ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తమ దేశం వైదొలగుతున్నట్టు నోటిఫికేషన్ అందిందని, అయితే ట్రంప్ ప్రభుత్వ చర్య అమెరికన్లకు ఏ మాత్రం ప్రయోజనకరం కాదని సెనెటర్ బాబ్ మెనెండెజ్ విమర్శించారు. దీనివల్ల అమెరికా ఏకాకి అయిపోతుందన్నారు. ఇక నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తను గెలిచి అధ్యక్షుడినైతే ప్రపంచ ఆరోగ్య సంస్థలో తమ దేశం మళ్ళీ చేరేలా చూస్తానని డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ పేర్కొన్నారు. ట్రంప్ చర్యను ఆయన తప్పు పట్టారు.

కాగా- అమెరికాలో మంగళవారం 46,329 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో సుమారు మూడు లక్షల మంది ఈ ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. లక్షా ముఫై వేలకు పైగా రోగులు మరణించారు.

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!

ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!