AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాట్ హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న సోనాక్షి

దబాంగ్‌ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయిన ముద్దు గుమ్మ సోనాక్షీ సిన్హా.. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఆతర్వాత అపజయాలు వెంటాడాయి. ఇందు కోసం బొద్దుగా ఉన్న భామ.. కాస్తా సన్నబడింది. అయినా ఎవరు పలకరించక పోవడంతో ఇప్పుడు కాస్తా గ్లామర్ పెంచుతోంది. అందచందాల ఆరబోతకు కూడా రెడీ అన్నట్లుగా సిగ్నల్స్ ఇస్తోంది. సీనియర్ నటుడు శత్రుఘన్ సిన్హా వారసురాలిగా తెరంగేట్రం చేసిన సోనాక్షీ సిన్హా […]

హాట్ హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న సోనాక్షి
Sanjay Kasula
|

Updated on: Jul 02, 2020 | 5:19 AM

Share

దబాంగ్‌ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయిన ముద్దు గుమ్మ సోనాక్షీ సిన్హా.. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఆతర్వాత అపజయాలు వెంటాడాయి. ఇందు కోసం బొద్దుగా ఉన్న భామ.. కాస్తా సన్నబడింది. అయినా ఎవరు పలకరించక పోవడంతో ఇప్పుడు కాస్తా గ్లామర్ పెంచుతోంది. అందచందాల ఆరబోతకు కూడా రెడీ అన్నట్లుగా సిగ్నల్స్ ఇస్తోంది.

సీనియర్ నటుడు శత్రుఘన్ సిన్హా వారసురాలిగా తెరంగేట్రం చేసిన సోనాక్షీ సిన్హా ఇప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో తలుక్కుమంటోంది. ఓ మేగజీన్ల కవర్ పేజీలపస మెరిసిపోతోంది. తాజాగా తాజాగా `కాస్మోపాలిటన్` మేగజీన్ కవర్‌ పేజీ‌‌పై సొనాక్షి హాట్ అవతార్‌లో దర్శనమిచ్చింది. వైట్ షర్ట్ ధరించి హాట్ ఫోజిచ్చింది. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది తన ఫస్ట్ క్వారంటైన్ షూట్ అని తెలిపింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ