AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సానియా మీర్జాను కలుసుకోనున్న షోయాబ్ మాలిక్

భార్య సానియా మీర్జా, కుమారుడు ఇజాన్‌ను చూసివచ్చేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ షోయాబ్‌ మాలిక్‌కు ఎట్టకేలకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) అనుమతించింది. లాక్ డౌన్ కారణంగా సానియా మీర్జా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. భర్త షోయాబ్ మాలిక్ పాకిస్తాన్ లో ఉన్నారు. ఇప్పడు అంతర్జాతీయ విమాన సర్వీసలు ప్రారంభం కావటంతో పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు అనుమతి లభించింది. ఇక్కడే నెల రోజుల పాటు ఉండనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఇంగ్లాండ్ కు వెళ్తారు. జులై […]

సానియా మీర్జాను కలుసుకోనున్న షోయాబ్ మాలిక్
Sanjay Kasula
|

Updated on: Jun 20, 2020 | 6:40 PM

Share

భార్య సానియా మీర్జా, కుమారుడు ఇజాన్‌ను చూసివచ్చేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ షోయాబ్‌ మాలిక్‌కు ఎట్టకేలకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) అనుమతించింది. లాక్ డౌన్ కారణంగా సానియా మీర్జా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. భర్త షోయాబ్ మాలిక్ పాకిస్తాన్ లో ఉన్నారు.

ఇప్పడు అంతర్జాతీయ విమాన సర్వీసలు ప్రారంభం కావటంతో పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు అనుమతి లభించింది. ఇక్కడే నెల రోజుల పాటు ఉండనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఇంగ్లాండ్ కు వెళ్తారు. జులై 24న ఇంగ్లాండ్‌లో జరిగే సిరీస్ ఆడనున్నారు. పాకిస్తాన్‌.. ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు ట్వంటీ20 మ్యాచులు ఆడనున్నది.

దాదాపు ఐదు నెలలుగా వీరు దూరంగా ఉంటుండటంతో సానియా మీర్జా కాసింత నిరాశ కు లోనయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో కూడా తెలిపారు. తన భర్త లేకుండానే రంజాన్ జరుపుకుంటున్నట్లు ట్వీట్ కూడా చేశారు.

Follow Us
తన ఫేవరేట్ టీం మ్యాచ్‌లు చూసేందుకు ఏకంగా ఇంటినే అమ్మేసిన ఫ్యాన్..
తన ఫేవరేట్ టీం మ్యాచ్‌లు చూసేందుకు ఏకంగా ఇంటినే అమ్మేసిన ఫ్యాన్..
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు మ్యాటర్ ఏంటంటే
క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు మ్యాటర్ ఏంటంటే
3 నెలలుగా ట్రెండింగ్.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న సాంగ్..
3 నెలలుగా ట్రెండింగ్.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న సాంగ్..
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
'అమెరికా ఫస్ట్' కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌
'అమెరికా ఫస్ట్' కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
గుప్తనిధులపై పాములు నిజంగానే కాపలాగా ఉంటాయా, నిజమా? కేవలం అపోహేనా
గుప్తనిధులపై పాములు నిజంగానే కాపలాగా ఉంటాయా, నిజమా? కేవలం అపోహేనా
SRH vs RR: ఎలిమినేటర్‌కు వర్షం ముప్పు? క్వాలిఫైయర్ 2కు చేరేదెవరు?
SRH vs RR: ఎలిమినేటర్‌కు వర్షం ముప్పు? క్వాలిఫైయర్ 2కు చేరేదెవరు?