AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయిపల్లవి వార్నింగ్.. ఎందుకంటే..

ఓ యాంకర్ పై మాటల తూటాలను సంధించారు సాయిపల్లవి. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ పై సాయి పల్లవి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మలయాళీ అని పిలవడంతో… తాను మలయాళీని కాదని స్పష్టం చెప్పేసింది. తాను తమిళ అమ్మాయినని… కోయంబత్తూర్ లో పెరిగానని చెప్పుకొచ్చింది. ఇంకెప్పుడూ మలయాళీ అని పిలవొద్దని వార్నింగ్ ఇచ్చింది. దీంతో బిత్తర పోయిన యాంకర్ తేరుకుని సాయిపల్లవి అంటూ సంబోధించడంతో అంతా సర్దుకుంది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం రానాతో […]

సాయిపల్లవి వార్నింగ్.. ఎందుకంటే..
Sanjay Kasula
|

Updated on: Jul 01, 2020 | 5:47 AM

Share

ఓ యాంకర్ పై మాటల తూటాలను సంధించారు సాయిపల్లవి. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ పై సాయి పల్లవి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మలయాళీ అని పిలవడంతో… తాను మలయాళీని కాదని స్పష్టం చెప్పేసింది. తాను తమిళ అమ్మాయినని… కోయంబత్తూర్ లో పెరిగానని చెప్పుకొచ్చింది. ఇంకెప్పుడూ మలయాళీ అని పిలవొద్దని వార్నింగ్ ఇచ్చింది. దీంతో బిత్తర పోయిన యాంకర్ తేరుకుని సాయిపల్లవి అంటూ సంబోధించడంతో అంతా సర్దుకుంది.

ఇక సాయి పల్లవి ప్రస్తుతం రానాతో కలిసి విరాట పర్వంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నాగచైతన్య హీరోగా వస్తోన్న లవ్ స్టోరీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ రెండు సినిమాలతోపాటు సాయి పల్లవి మరో రెండు సినిమాలకు ఓకే చెప్పిందని సమాచారం. ఒకటి నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్ కాగా.. మరోకటి మహా సముద్రం. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ చేస్తున్నాడు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..