
రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో వర్మ సినిమాలు హిట్ కాకపోయినా.. ప్రస్తుత విషయాల గురించి ట్వీట్ చేస్తూ ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వివాదాస్పద విషయాలపై ఎక్కువగా స్పందించే వర్మ తాజాగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఆయన సోదరి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
గత కొన్ని రోజులుగా కిమ్ అనారోగ్యంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన మరణించాడా.? లేదా అన్నది అధికారికంగా తెలియదు గానీ.. అమెరికా ఇంటలిజెన్స్, సీఎన్ఎన్ మాత్రమే అతడు చనిపోయాడని చెబుతున్నాయి. ఈ విషయంపై వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఒకవేళ కిమ్ చనిపోతే ఆయన సోదరి కిమ్ యో జాంగ్ నార్త్ కొరియా అధికారం చేపట్టబోతోందని.. కిమ్ కంటే ఆమె అత్యంత కిరాతకమైన వ్యక్తి అని అంటున్నారు. అదే గనక నిజమైతే అతి త్వరలోనే ప్రపంచం మొదట లేడి డిక్టేటర్‌ను చూడనుందని.. ఫైనల్ గా జేమ్స్ బాండ్ సినిమా రియల్ కాబోతుందని వర్మ పేర్కొన్నారు. ఏది ఏమైనా వర్మ చెప్పిన దానిలో నిజం ఉందనే చెప్పాలి.!
Rumour has it that Kim Jong Un ‘s sister will take over if he dies and she supposedly is more brutal than him ..Good news is that world will have its FIRST FEMALE VILLAIN ..Finally JAMES BOND can get REAL ? pic.twitter.com/EAebtPvhK5
— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2020
ఇవి చదవండి:
డేంజర్ బెల్స్: మే 18 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!
మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..
పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..
నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!
షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!
కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!
విషాదకర ఘటన: కన్నబిడ్డను తాకకుండానే కరోనాతో తల్లి మృతి..
ఆర్‌సీబీని విడిచిపెట్టనుః కోహ్లీ
అదిరిపోయే ఆఫర్.. ఇంటి పట్టునే ఉంటే ఒక కోడి, పది కోడిగుడ్లు ఫ్రీ..
ట్రెండింగ్: కరోనాను మించిపోయిన కిమ్.. అసలు ఏమయ్యాడు.?
తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి..
ఇల్లు చేరుకోవడానికి కూలీ మాస్టర్ ప్లాన్.. 25 వేల కేజీల ఉల్లితో..