AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్.. సామాజిక వ్యాప్తి దశలోకి రాలేదు.. కేంద్రం

ఇండియాలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలోకి రాలేదని కేంద్రం ప్రకటించింది. కేవలం లోకల్ ఔట్ బ్రేక్స్ (స్థానిక సగటు వ్యాప్తి) మాత్రమే ఉన్నట్టు వెల్లడించింది. రీకవరీ రేటు 62 శాతం ఉందని..

కరోనా వైరస్.. సామాజిక వ్యాప్తి దశలోకి రాలేదు.. కేంద్రం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 09, 2020 | 5:49 PM

Share

ఇండియాలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలోకి రాలేదని కేంద్రం ప్రకటించింది. కేవలం లోకల్ ఔట్ బ్రేక్స్ (స్థానిక సగటు వ్యాప్తి) మాత్రమే ఉన్నట్టు వెల్లడించింది. రీకవరీ రేటు 62 శాతం ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కాగా- దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7.6 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 25 వేల కేసులు నమోదు కాగా.. 487 మరణాలు సంభవించాయి. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న అయిదు దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ కేసులు తక్కువగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. దేశంలో సామాజిక వ్యాప్తి దశ చేరుకోవచ్ఛునన్న ఊహాగానాలను ప్రభుత్వం ఖండించింది. ఈ విధమైన వదంతులను నమ్మరాదని కోరింది.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్