AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా అప్డేట్స్‌ ఇవే..

పొరుగు దేశం నేపాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 279 కేసులు పాజిటివ్‌గా తేలాయి.

నేపాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా అప్డేట్స్‌ ఇవే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 10, 2020 | 10:19 PM

Share

పొరుగు దేశం నేపాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 279 కేసులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 4,364కి చేరింది. ఈ విషయాన్ని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక బుధవారం నాడు నమోదైన కేసుల్లో 257 మంది పురుషులు ఉండగా, 22 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,055 పురుషులకు,309 మహిళలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశ వ్యాప్తంగా 72 జిల్లాలకు కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఇక కరోనా మహమ్మారి నుంచి బుధవారం నాడు 90 కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. వీరిలో 88 పురుషులు ఉండగా.. ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 674 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. వీరిలో 595 మంది పురుషులు,79 మంది మహిళలు ఉన్నారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!