AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రా సరిహద్దులో వైసీపీ ఎమ్మెల్యే హల్‌చల్.. పోలీసులపై దౌర్జన్యం

ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి 39 మంది బంధువులతో ఐదు ఇన్నోవాలలో ఆంధ్రా బార్డర్‌కి వచ్చారు ఎమ్మెల్యే. చీకలబైలు చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే కార్లను...

ఆంధ్రా సరిహద్దులో వైసీపీ ఎమ్మెల్యే హల్‌చల్.. పోలీసులపై దౌర్జన్యం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 15, 2020 | 5:24 PM

Share

ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి 39 మంది బంధువులతో ఐదు ఇన్నోవాలలో ఆంధ్రా బార్డర్‌కి వచ్చారు ఎమ్మెల్యే. చీకలబైలు చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే కార్లను అడ్డుకున్నారు పోలీసులు. లాక్‌డౌన్ ఉన్న కారణంగా కర్ణాటక నుంచి వచ్చే వారిని అనుమతించేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో.. పోలీసులతో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా పోలీసులపై దౌర్జన్యం చేసి తన వాహనంలో తిరుపతి వెళ్లారు ఎమ్మెల్యే. కాగా ఇప్పటికీ చెక్‌పోస్ట్ వద్దే ఉన్నాయి ఎమ్మెల్యే బంధువుల వాహనాలు.

Learn More:

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై పోలీసు కేసు

లాక్‌డౌన్‌లో అదే పని.. పోర్న్ చూడటంలో భారత్ ఫస్ట్ ప్లేస్

బ్రేకింగ్: వికారాబాద్‌లో వారం రోజుల పాటు సకలం బంద్.. కలెక్టర్‌ సంచలన నిర్ణయం

కరోనా కట్టడి: జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు వీళ్లే

Follow Us
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?