AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్య గ్రహాలు కలిసినప్పుడు శుభంగా ఉంటుంది. త్వరలో కుజ, చంద్రుల కలయిక వల్ల రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల రెండు రాశులవారికి ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇంకా వారి బాధలు కూడా పోతాయి. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం

Prasanna Yadla
|

Updated on: Jul 22, 2026 | 10:06 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్య గ్రహాలు కలిసినప్పుడు కొందరికి మంచిగా ఉంటుంది. త్వరలో కుజుడు తన స్థానాన్నిమార్చుకోబోతున్నాడు ఇక ఇదే సమయంలో మహా రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల రెండు రాశులవారికి కొన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్య గ్రహాలు కలిసినప్పుడు శుభంగా ఉంటుంది. త్వరలో కుజ, చంద్రుల కలయిక వల్ల  రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల రెండు రాశులవారికి ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
మిథున రాశి  : మిథున రాశి వారికి ఈ సమయం  సవాళ్లు  విసురుతుంది కానీ, దైర్యంగా ముందుకు వెళ్తారు. ఇంకా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగంలో  కూడా గుడ్ న్యూస్ లు వింటారు. పెట్టుబడులు, వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే నష్ట పొతారు.  ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.  ఇంకా స్నేహితులతో ఉన్న అపార్థాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి  వారు కష్టానికి తగిన ప్రతి ఫలం పొందుతారు. ఇంకా  ఉద్యోగంలో  కొత్త  బాధ్యతలు చేపడతారు. వీళ్ళు మొదలు పెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీరు చేసిన పనులకు ఉన్నతాధికారుల  నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఇదే మంచి సమయం. భార్య భర్తలు మధ్య గొడవలు తగ్గి ప్రేమగా ఉంటారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది మంచిది

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు..

వీరూ కొడుకుపై పాక్ స్పిన్నర్ ప్రతాపం.. వికెట్ తీసి మరీ సెండాఫ్

ఉద్యోగం కోసం స్కెచ్ అదిరింది.. కానీ సీన్ రివర్సయింది..

టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ..ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం!

OTTలో రీసెంట్ సూపర్ హిట్ 'గరివిడి లక్ష్మి'! స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఆరోగ్యకరమైన ఐరన్ రిచ్ పంప్‌కిన్ సీడ్ బటర్.. ఇంట్లోనే ఈజీగా తయారు

సేమియా పాయసం.. ఇలా చేస్టే టేస్ట్ నెక్ట్స్ లెవల్

దీపావళి రాత్రి ఈ 10 పనులు అస్సలు చేయకండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..

స్వీట్ షాప్ స్టైల్ లో ఇంట్లోనే.. ఈజీగా సోన్ పాపిడి

పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా పొంగుతూ రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో