AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో రికార్డ్‌ స్థాయిలో కేసులు నమోదు.. తాజా వివరాలు ఇవే..

కేరళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం నాడు ఒక్కరోజే.. కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు....

కేరళలో రికార్డ్‌ స్థాయిలో కేసులు నమోదు.. తాజా వివరాలు ఇవే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 20, 2020 | 8:14 PM

Share

కేరళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం నాడు ఒక్కరోజే.. కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని కేరళ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,450 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 111 హాట్‌స్పాట్‌లను గుర్తించి కరోనా పరీక్షలు పెంచామన్నారు. ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మాస్క్‌లు ధరించి కరోనా సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలావుంటే.. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 14 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3.95 లక్షలకు చేరింది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 12 వేల మందికి పైగా మరణించారు.

Follow Us
వర్షాలు కురుస్తాయా..? వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
వర్షాలు కురుస్తాయా..? వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
బయటపడ్డ భారీ వజ్రాల గని.. తవ్వకాలకు రెడీ!
బయటపడ్డ భారీ వజ్రాల గని.. తవ్వకాలకు రెడీ!
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!