AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,257 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో..

కర్ణాటకలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 11, 2020 | 8:17 PM

Share

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,257 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,88,611కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,05,599 ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 79,606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 3,398 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు అర్బన్‌లోనే నమోదవుతున్నాయి.

Read More :

దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం

Follow Us
వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!
వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!
3 స్పూన్ల నూనెతో కాకరకాయ చేదు పోగొట్టే క్రిస్పీ ఫ్రై చేయండిలా..
3 స్పూన్ల నూనెతో కాకరకాయ చేదు పోగొట్టే క్రిస్పీ ఫ్రై చేయండిలా..
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్
జ్యేష్ఠ పూర్ణిమ.. మీ రాశికి ఏం దానం చేయాలి? ఇలా చేస్తే లక్ష్మీ..
జ్యేష్ఠ పూర్ణిమ.. మీ రాశికి ఏం దానం చేయాలి? ఇలా చేస్తే లక్ష్మీ..
పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ మిక్చర్.. పుల్ల పుల్లగా..
పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ మిక్చర్.. పుల్ల పుల్లగా..
ముంబైలో భారీ విషప్రయోగానికి కుట్ర.. !
ముంబైలో భారీ విషప్రయోగానికి కుట్ర.. !
అల్లు అర్జున్ రాకా సినిమాలో క్రేజీ హీరోయిన్..
అల్లు అర్జున్ రాకా సినిమాలో క్రేజీ హీరోయిన్..
మూడు రోజుల్లో రాజయోగం.. వీరికి తిరుగులేని అదృష్టం..
మూడు రోజుల్లో రాజయోగం.. వీరికి తిరుగులేని అదృష్టం..
చెక్కతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద అద్భుత రాజభవనం! ఆ రహస్యాలు
చెక్కతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద అద్భుత రాజభవనం! ఆ రహస్యాలు
ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని 3 టీంలు.. 2వ పేరు షాకింగ్
ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని 3 టీంలు.. 2వ పేరు షాకింగ్