AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఫ్రెండ్‌తో కాజోల్ 100 రోజులు..

ఓ వైపు కరోనా ప్రపంచాన్ని ముంచేస్తోంది.. మరోవైపు దూరంగా ఉన్న కుటుంబాలను మాత్రం ఒక్కచోటికి చేర్చుతోంది. అయితే కరోనా లక్షణాలున్నవారు మాత్రం ముందస్తుగా గృహ నిర్భందంలోకి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిన వారు కొంత డిప్రేషన్‌కు గురవుతుంటారు. ఇలా సమస్యల్లో చిక్కుకోకుండా బాలీవుడ్ బ్యూటీ హోంక్వారంటైన్‌లో బోరు కొట్టకుండా కొత్త ఫ్రెండ్‌తో కాలక్షేపం చేస్తుంది. ఇంతకీ ఈ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..? నా 100 రోజుల క్వారంటైన్ పీరియడ్‌లో కొత్తగా స్నేహితులను పరిచయం చేసుకుంటున్నా.. అంటూ టేబుల్ […]

కొత్త ఫ్రెండ్‌తో కాజోల్ 100 రోజులు..
Sanjay Kasula
|

Updated on: Jul 03, 2020 | 5:58 PM

Share

ఓ వైపు కరోనా ప్రపంచాన్ని ముంచేస్తోంది.. మరోవైపు దూరంగా ఉన్న కుటుంబాలను మాత్రం ఒక్కచోటికి చేర్చుతోంది. అయితే కరోనా లక్షణాలున్నవారు మాత్రం ముందస్తుగా గృహ నిర్భందంలోకి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిన వారు కొంత డిప్రేషన్‌కు గురవుతుంటారు.

ఇలా సమస్యల్లో చిక్కుకోకుండా బాలీవుడ్ బ్యూటీ హోంక్వారంటైన్‌లో బోరు కొట్టకుండా కొత్త ఫ్రెండ్‌తో కాలక్షేపం చేస్తుంది. ఇంతకీ ఈ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..? నా 100 రోజుల క్వారంటైన్ పీరియడ్‌లో కొత్తగా స్నేహితులను పరిచయం చేసుకుంటున్నా.. అంటూ టేబుల్ ఉన్న చిన్న(బౌద్ధ సన్యాసి) లామాను పోలీన బొమ్మ వైపు చూస్తున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన మనసులోని మాటలను ఈ చిన్ని ఫ్రెండ్‌తో చెప్పుకుందట..

View this post on Instagram

Did you find one too? #MeWhenI #NewFoundFriend

A post shared by Kajol Devgan (@kajol) on

Follow Us
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..