చైనాలో మొదలైన ‘కరోనా వైరస్ మహమ్మారి’ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు భారత్‌లోనూ ఈ కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దాదాపు 110 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాల్లో వైరస్‌పై వస్తున్న ఊహాగానాలు, వదంతులతో ప్రజల భయాందోళనలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే చాలు వారికి.. కరోనా ఉందేమోనన్న అనుమానాలు కలిగి దూరంగా వెళ్లిపోతున్నారు.
అయితే జలుబు వస్తే కరోనా వచ్చినట్లేనా? అసలు జలుబు, ఫ్లూ, కరోనాకు మధ్య ఉన్న తేడా ఏంటి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయో మీరే చూడండి.
కాగా.. జ్వరం, దగ్గు వంటి సమస్యలు జలుబు లేదా ఫ్లూ వల్ల కూడా రావచ్చు. ఇది కరోనా అని భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ లక్షణాలు తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Read More this also: ‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!
రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!
అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..