‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!

ప్రపంచ దేశాలను నిద్ర లేకుండా చేస్తోంది.. 'కరోనా వైరస్'. దీని ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే దాదాపు నాలుగు వేల మందకి పైగా మరణించారు. అంతేగాక మరో కొన్ని వేల కేసులు నమోదయ్యాయి. కరోనా.. పేరు ఎత్తితేనే ప్రజలు హడలిపోతున్నారు. కాస్త దగ్గు వచ్చినా, జలుబు చేసినా..

'కరోనా' రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2020 | 8:23 AM

ప్రపంచ దేశాలను నిద్ర లేకుండా చేస్తోంది.. ‘కరోనా వైరస్’. దీని ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే దాదాపు నాలుగు వేల మందకి పైగా మరణించారు. అంతేగాక మరో కొన్ని వేల కేసులు నమోదయ్యాయి. కరోనా.. పేరు ఎత్తితేనే ప్రజలు హడలిపోతున్నారు. కాస్త దగ్గు వచ్చినా, జలుబు చేసినా.. ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప జనాల్లోకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఇక చైనా, ఇటలీ, కెనడా, అమెరికా దేశాల్లో అయితే.. ఇళ్ల నుంచి బయటికే రావడం లేదు. నిత్యవసర సరుకులను హోం డెలివరీ చేసుకుంటున్నారు. ఇక ఆఫీస్ పనులు కూడా.. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ.. ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు.

కాగా ఈ వైరస్ కారణంగా.. భారతదేశంలోనూ ఇద్దరు మరణించారు. ఒకరు హైదరాబాద్‌లో మరణించగా.. ఇంకొకరు ఢిల్లీలో మరణించారు. అయితే కరోనా వైరస్ రావడం మంచిదే అని.. పలువురు రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నరు. అలాగే కరోనా మీద మీమ్స్.. జోకులు కూడా భారీగానే పేలుతున్నాయి. అయితే కరోనా వల్ల చాలా ఉపయోగాలున్నాయంటూ గత కొద్ది రోజులుగా.. పోస్టింగ్స్ ఊపందుకున్నాయి. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం.

* భ్రష్టుపట్టిన వ్యవస్థలో మార్పు తీసుకురావడం కరోనాతోనే సాధ్యపడిందట *మన పాత సంప్రదాయాలను గుర్తు చేయడానికే కరోనా వచ్చిందట *నో షేక్ హ్యాండ్.. సంస్కారంతో కూడిన నమస్కారం నేర్పింది *విచ్చలవిడి సమాజాన్ని గాడిలో పెట్టాలంటే కరోనా రావాలి *నిజమో కాదో తెలీదు కానీ.. కరోనా వల్ల చైనీయులు.. జంతువులు, కీటకాలను జోలికి వెళ్లడం లేదట *అంతే కాదు ఇండియాలో కూడా నాన్‌వెజ్ తినాలంటే భయపడుతున్నారు *ఇది వరకు ఎన్నిసార్లు చెప్పినా.. ఒక్కసారి కూడా చేతులు కడుక్కునేవారు కాదు.. కానీ ఇప్పుడు సబ్బులు అరిగిపోయేలా కడిగేస్తున్నారు *ఇది వరకు హోలీ రోజు కోడిగుడ్లతో.. ఆయిల్‌తో నానా చండాలం అయ్యేది *ప్రస్తుతం కూల్ డ్రింక్స్ ఎవరూ ఎక్కువగా తాడటం లేదు *ఏసీలు కూడా ఎక్కువగా వేసుకోవడం లేదు. *తాగే నీళ్ల నుంచి.. వేసుకునే బట్టల వరకూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. *అందుకే మరక మంచిదే.. కరోనా మంచిదే.. కరోనా కుచ్ కర్ కే దిఖాయా అంటూ పోస్టులు హోరెత్తుతున్నాయి.

Read More this also: శభాష్ రోజమ్మా.. నీ టైమింగ్‌కి!

రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు

షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో