AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్‌లో ఒక్కరోజే 511 కరోనా పాజిటివ్ కేసులు..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు వందల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు వేలకు వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుజరాత్‌ కూడా ఇరవై వేల మార్క్‌ను దాటేసింది.

గుజరాత్‌లో ఒక్కరోజే 511 కరోనా పాజిటివ్ కేసులు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 14, 2020 | 10:51 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు వందల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు వేలకు వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుజరాత్‌ కూడా ఇరవై వేల మార్క్‌ను దాటేసింది. ఆదివారం నాడు కొత్తగా మరో 511 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,590కి చేరింది. ఈ విషయాన్ని గుజరాత్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 29 మంది కరోనా బారినపడి మరణించారని.. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1478కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,922 కి చేరింది. అంతేకాదు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య తొమ్మిదివేలు దాటింది.

Follow Us
మీరు సూపర్ సార్.. ఆ ఎనర్జీ ఏంటండి బాబూ..
మీరు సూపర్ సార్.. ఆ ఎనర్జీ ఏంటండి బాబూ..
జేబులో పదేపదే చేయి పెడుతూ దిగిన ప్రయాణికుడు.. చెక్ చేస్తే..
జేబులో పదేపదే చేయి పెడుతూ దిగిన ప్రయాణికుడు.. చెక్ చేస్తే..
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే..
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే..
ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేక
ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేక
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...