Google Vaccination: లాక్‌డౌన్‌, క్వారంటైన్‌, సోషల్ డిస్టెన్స్‌… వ్యాక్సినే చేసుకుంటే ఇవేవీ ఉండవు. గూగుల్‌ వీడియో.

Google Vaccination: కరోనా మహమ్మారి ఎంతటి గందరగోళం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది విశ్వరూపం చూపించిన కరోనా ఇప్పుడు మళ్లీ తన పంజాను విసురుతోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి...

Google Vaccination: లాక్‌డౌన్‌, క్వారంటైన్‌, సోషల్ డిస్టెన్స్‌... వ్యాక్సినే చేసుకుంటే ఇవేవీ ఉండవు. గూగుల్‌ వీడియో.
Google Vaccination
Follow us

|

Updated on: Apr 06, 2021 | 11:46 AM

Google Vaccination: కరోనా మహమ్మారి ఎంతటి గందరగోళం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది విశ్వరూపం చూపించిన కరోనా ఇప్పుడు మళ్లీ తన పంజాను విసురుతోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక కరోనా ఎన్నో మార్పులకు కారణమైంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సంతోషాలు, సినిమాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇలా చాలా దూరమయ్యాయి. లాక్‌డౌన్‌, క్వారంటైన్‌, సోషల్‌ డిస్టెన్స్‌ వంటి కొత్త పదాలు నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే ఈ కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్‌. కానీ చాలా మంది వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జనాలు ఇప్పటికీ వ్యాక్సిన్‌పై అనుమాన పడుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే ఏమవుతోందో అనే భయంతో చాలా మంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఫోటోలు పెడుతూ.. ఇతరులకు స్ఫూర్తిని ఇస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రావడం లేదు. దీంతో గూగుల్‌ వ్యాక్సినేషన్‌పై వినూత్న ప్రచారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో కరోనా వల్ల మనం కోల్పోయిన సంతోషాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే ఈ వీడియో ద్వారా మనం ప్రేమించిన వాటిని తిరిగి పొందాలంటే వ్యాక్సిన్‌ వేసుకోవాలనే మంచి సందేశాన్ని ఇచ్చింది గూగుల్‌. ఆలోజింప చేస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

గూగుల్ రూపొందించిన వీడియో..

Also Read: Corona Cases India: భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా.. మరోసారి 90 వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు.!

Coronavirus: తెలంగాణలో స్పీడు పెంచిన కరోనా వైరస్‌.. గడిచిన 24 గంటల్లో ఎన్ని పాజిటివ్‌ కేసులంటే..!

Corona: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..