పాకిస్థాన్ మాజీ ప్రధాని కి కరోనా పాజిటివ్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... ఇప్పుడు పాకిస్థాన్ మాజీ ప్రధాని కి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. పాక్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్… ఇప్పుడు పాకిస్థాన్ మాజీ ప్రధాని కి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. పాక్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు దీంతో ఆయన ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మరోసారి కుటుంబ సభ్యులు, సంప్రదింపు వ్యక్తలు, పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. అదే విషయం పాక్ రైల్వే మంత్రి చెప్పారు. పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య దాదాపు 1,04,000 కు చేరింది. 2,067 మంది కరోనా కారణంగా చనిపోయారు. 34,355 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.