AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ.. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఇంటింటి సర్వే లేనట్టే !

ఢిల్లీలో కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న కంటెయిన్మెంట్ జోన్లలో జనాభా సేకరణ కోసం ఈ నెల 6 కల్లా ఇంటింటి సర్వే పూర్తి  చేయాలన్న ప్రతిపాదనను విరమించుకున్నారు. ఈ తరుణంలో ఇది సాధ్యమయ్యే పని కాదని ఆప్ పాలనా విభాగం..

ఢిల్లీ.. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఇంటింటి సర్వే లేనట్టే !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 05, 2020 | 6:50 PM

Share

ఢిల్లీలో కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న కంటెయిన్మెంట్ జోన్లలో జనాభా సేకరణ కోసం ఈ నెల 6 కల్లా ఇంటింటి సర్వే పూర్తి  చేయాలన్న ప్రతిపాదనను విరమించుకున్నారు. ఈ తరుణంలో ఇది సాధ్యమయ్యే పని కాదని ఆప్ పాలనా విభాగం, కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్, జాతీయ అంటువ్యాధుల నివారణా విభాగం సంయుక్తంగా రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు యుధ్ధ ప్రాతిపదికన ఇంటింటి సర్వే చేపట్టాలని మొదట నిర్ణయించారు, ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాలు, కంటెయిన్మెంట్ జోన్లలో దీన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ ఈ విధమైన సర్వే వల్ల ప్రస్తుతం నిర్వహిస్తున్న కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ  నిలిచిపొవచ్చునని తాజాగా అభిప్రాయపడ్డారు. పైగా ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో దీన్ని వాయిదా వేయవచ్ఛునని కూడా తెలుస్తోంది. నిజానికి ఈ బృహత్తర కార్యక్రమానికి వందలాది బృందాలను ప్రభుత్వం నియమించింది.

Follow Us
యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్‌ ఛార్జీలు వాయిదా
యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్‌ ఛార్జీలు వాయిదా
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
వాట్సప్‌లో "నో" అనే మెస్సేజ్ వస్తే అలర్ట్.. క్లిక్ చేస్తే అంతే..
వాట్సప్‌లో
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే