AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ రాజధానిలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 3వేల కేసులు..

కరోనా మహమ్మారి దేశ రాజధానిలో విజృంభిస్తోంది. ఇప్పటికే 50 వేల మార్క్‌ను దాటి.. 60 వేలకు చేరువైంది. తాజాగా ఆదివారం నాడు.. కొత్తగా మరో 3వేల కేసులు నమోదయ్యాయి

దేశ రాజధానిలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 3వేల కేసులు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 21, 2020 | 9:02 PM

Share

కరోనా మహమ్మారి దేశ రాజధానిలో విజృంభిస్తోంది. ఇప్పటికే 50 వేల మార్క్‌ను దాటి.. 60 వేలకు చేరువైంది. తాజాగా ఆదివారం నాడు.. కొత్తగా మరో 3వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,746కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 63 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 2,175కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 33,013కి చేరింది.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4లక్షలకు చేరింది. వీటిలో ప్రస్తుతం 1.69లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 2.27 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారినపడి 13వేల మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Follow Us
వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే
వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. TGPSCనుంచి మరో నోటిఫికేషన్
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. TGPSCనుంచి మరో నోటిఫికేషన్
రోహిత్ శర్మ రిటైర్మెంట్ రచ్చపై క్లారిటీ ఇచ్చిన యువీ
రోహిత్ శర్మ రిటైర్మెంట్ రచ్చపై క్లారిటీ ఇచ్చిన యువీ
వానాకాలంలో హిమ్యూనిటీని పెంచే రుచికరమైన పచ్చడి.. రోజూ తింటే ..
వానాకాలంలో హిమ్యూనిటీని పెంచే రుచికరమైన పచ్చడి.. రోజూ తింటే ..
2002 ఎస్ఐఆర్‌లో కుటుంబసభ్యుల పేర్లు కనిపించడం లేదా..?
2002 ఎస్ఐఆర్‌లో కుటుంబసభ్యుల పేర్లు కనిపించడం లేదా..?
తెలంగాణలో బోనాలు ఎందుకు అంత ప్రత్యేకం? బోనం వెనుక ఉన్న..
తెలంగాణలో బోనాలు ఎందుకు అంత ప్రత్యేకం? బోనం వెనుక ఉన్న..
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రత్యక్ష ప్రసారం
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రత్యక్ష ప్రసారం
తక్కువ తీసుకుంటున్నామని సంబర పడకండి.. ఈ అలవాటే యమ డేంజర్
తక్కువ తీసుకుంటున్నామని సంబర పడకండి.. ఈ అలవాటే యమ డేంజర్
ఏపీ పాఠశాలల్లోని బాలురు ఒకే హెయిర్ స్టైల్ పాటించాల్సిందే..
ఏపీ పాఠశాలల్లోని బాలురు ఒకే హెయిర్ స్టైల్ పాటించాల్సిందే..