మే 4 నుంచి మద్యం షాపులు ఓపెన్.!

లాక్ డౌన్ కారణంగా లిక్కర్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ లభించింది. దేశవ్యాప్త లాక్ డౌన్ ముగిసిన అనంతరం లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మే 4 నుంచి మాల్స్, మద్యం దుకాణాలను తెరిచేందుకు ఎడియూరప్ప సర్కార్ సిద్దమైంది. ఒకవేళ తెరిస్తే మాత్రం సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయనుంది. కోవిడ్ […]

మే 4 నుంచి మద్యం షాపులు ఓపెన్.!
Follow us

|

Updated on: May 01, 2020 | 2:59 PM

లాక్ డౌన్ కారణంగా లిక్కర్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ లభించింది. దేశవ్యాప్త లాక్ డౌన్ ముగిసిన అనంతరం లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మే 4 నుంచి మాల్స్, మద్యం దుకాణాలను తెరిచేందుకు ఎడియూరప్ప సర్కార్ సిద్దమైంది. ఒకవేళ తెరిస్తే మాత్రం సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయనుంది.

కోవిడ్ 19 కంటైన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో కమర్షియల్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్‌ను పునః ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. అయితే లాక్ డౌన్‌ను కొనసాగిస్తారా.. లేదా.. అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన తర్వాతే దీనిపై ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు కర్ణాటక సీఎం ఎడియూరప్ప స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే రెడ్ జోన్లు మినహాయించి మిగతా ప్రాంతాల్లో కర్ణాటక సర్కార్ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు గురువారం జరిగిన కేబినేట్ మీటింగ్‌లో రాష్ట్ర ఆదాయం కోసం లిక్కర్ షాపులు తెరవాలని మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. అటు ప్రజా రవాణా మాత్రం మే 15 వరకు బంద్ కానున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

Read This: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు.. వివరాలు ఇవే..

నా మనసును కదిలించింది.. సమంత పై చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తీవ్ర విషమంగా.. స్టార్ హీరో ఆరోగ్యం.. ఆందోళనలో కోలీవుడ్‌

ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్‌ అన్నతోని

OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్

ఓటు వేసిన బర్రెలక్క.. ఆమె అఫిడవిట్‌కు అంత క్రేజ్‌ ఎందుకు?

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి

మీ ఓటును వేరే వాళ్లు వేశారా? కంగారొద్దు.. ఇలా చేయండి!

'మేం ఓటేశాం.. మరి మీరు' ఓటు హక్కు వినియోగించుకున్న ఓజా, నిఖత్

తెలంగాణ ఎన్నికలపై ఓటర్లకు మోదీ ఇచ్చిన సందేశం ఇదే..

ఈ జంతువులు ఎక్కువగా కల్లోకి వస్తే.. అదృష్టం కలిసి వస్తుంది!
ఈ జంతువులు ఎక్కువగా కల్లోకి వస్తే.. అదృష్టం కలిసి వస్తుంది!
నా మనసును కదిలించింది.. సమంత పై చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నా మనసును కదిలించింది.. సమంత పై చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తీవ్ర విషమంగా.. స్టార్ హీరో ఆరోగ్యం.. ఆందోళనలో కోలీవుడ్‌
తీవ్ర విషమంగా.. స్టార్ హీరో ఆరోగ్యం.. ఆందోళనలో కోలీవుడ్‌
ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్‌ అన్నతోని
ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్‌ అన్నతోని
OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్
OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్‌.. లైవ్ వీడియో

కాల్పుల విరమణ మరో రెండు రోజులు పొడిగింపు..

ఏందయ్యా ఇది.! ఇదేమన్న న్యాయమా.. ఊరించి ఉసూరుమనిపించావ్‌గా..

గ్రాండ్‌గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

తోటి విద్యార్థి పై కంపాస్‌తో దాడి.! 108 సార్లు పొడిచారు..

కూతురి పెళ్లిని విమానంలో జరిపించిన తండ్రి.. 300 మంది అతిథుల హాజరు