మే 7 వరకు తెలంగాణలో స్విగ్గీ, జోమాటో బ్యాన్…

|

Apr 19, 2020 | 10:13 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 7వ తేదీ వరకు కరోనా లాక్ డౌన్ ఉంటుందన్న ఆయన.. అప్పటివరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జోమాటలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కారణంగా సుమారు 61 మందికి కరోనా సోకడంతో.. అలా తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన […]

మే 7 వరకు తెలంగాణలో స్విగ్గీ, జోమాటో బ్యాన్...
Follow us on

రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 7వ తేదీ వరకు కరోనా లాక్ డౌన్ ఉంటుందన్న ఆయన.. అప్పటివరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జోమాటలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కారణంగా సుమారు 61 మందికి కరోనా సోకడంతో.. అలా తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

వలస కార్మికులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..

ఈ కామర్స్ సంస్థలకు షాక్.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం

‘దేశద్రోహుల పట్ల నేనింతే’.. అఫ్రిదీకి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..

Breaking: మే నెలలోనూ రేషన్ ఫ్రీ.. వలస కూలీలకు కూడా…