కరోనా లాక్ డౌన్.. ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు..

Coronavirus Updates: ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు పడే ఇబ్బందులు తొలగించేందుకు పోలీసులు ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు.  హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలంతా ఏవైనా సమస్యలు ఎదురైతే.. 040- 23434343, 9490616780(ఫోన్ లేదా వాట్సాప్) చేయవచ్చునని సూచించారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ […]

కరోనా లాక్ డౌన్.. ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు..

Updated on: Mar 31, 2020 | 12:01 AM

Coronavirus Updates: ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు పడే ఇబ్బందులు తొలగించేందుకు పోలీసులు ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు.  హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలంతా ఏవైనా సమస్యలు ఎదురైతే.. 040- 23434343, 9490616780(ఫోన్ లేదా వాట్సాప్) చేయవచ్చునని సూచించారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో 70 కేసులు నమోదు కాగా.. ఏపీలో 23 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయి.

ఇవి చదవండి:

దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..

కరోనాపై పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ఏమన్నాడంటే.?

 

Follow Us