ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

|

Apr 08, 2020 | 1:12 PM

Coronavirus Outbreak: ఏపీలోని పదో తరగతి విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా.. సిద్ధమయ్యే విధంగా ఇంటి వద్ద నుంచే క్లాసులు వినేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధ్వర్యంలో రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా ఆన్లైన్ పాఠాలను బోధించనున్నారు. పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన క్లాసులను ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 […]

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..
Follow us on

Coronavirus Outbreak: ఏపీలోని పదో తరగతి విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా.. సిద్ధమయ్యే విధంగా ఇంటి వద్ద నుంచే క్లాసులు వినేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధ్వర్యంలో రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా ఆన్లైన్ పాఠాలను బోధించనున్నారు. పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన క్లాసులను ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు.

కాగా, ఛానల్‌లో ప్రసారమయ్యే క్లాసులను విద్యార్ధులు తప్పనిసరిగా ఫాలో కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక వారు హాజరుకు సంబంధించిన వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది విద్యాశాఖకు సమాచారం అందిస్తారు. అటు సందేహాల నివృత్తి కోసం ఫోన్ నెంబర్‌ను ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాల్లో పరిస్థితుల బట్టి ఆంక్షలతో కూడిన సడలింపులు ప్రభుత్వాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే లాక్ డౌన్ ముగిసిన తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

For More News:

ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!

గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..

కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..

‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!

ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి

దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..