AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే కరోనా పాజిటివ్..!

కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ సోకడంతో.. ఇద్దరు బాధితులు డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది.

షాకింగ్.. డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే కరోనా పాజిటివ్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2020 | 7:48 PM

Share

కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ సోకడంతో.. ఇద్దరు బాధితులు డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. కరోనా సోకిన ఇద్దరు వ్యక్తులు నోయిడాలోని గవర్న్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందారు. నిబంధనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్నా.. 24 గంటల వ్యవధిలో బాధితులకు రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలి. ఈ ఫలితాల్లో రెండుసార్లు నెగిటివ్ వచ్చింది. దీంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు.

ఇక డిశ్చార్జి సమయంలో మరోసారి వారి నుంచి నమూనాలను తీసుకుని పరీక్షలు నిర్వహించగా.. అందులో పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారిద్దరినీ తిరిగి ఆసుపత్రుల్లో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ సంఘటనపై వైద్యాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9వేలు దాటేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,352 కేసులు నమోదు కాగా.. 324 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read This Story Also: సోనాక్షితో డేటింగ్.. సల్మాన్ ఫ్రెండ్ కుమారుడు ఏమన్నాడంటే..!

Follow Us
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి

బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే
బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి