AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. ఒక్కరోజే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదివేలకు పైగా కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య నాలుగు వందలకు చేరువలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. కరోనా పాజిటివ్ కేసులు 644కు చేరాయి. మంగళవారం ఒక్కరోజే.. 52 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇవాళ కరోనా బారిన పడి ఒకరు మృతి […]

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. ఒక్కరోజే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 14, 2020 | 10:36 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదివేలకు పైగా కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య నాలుగు వందలకు చేరువలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. కరోనా పాజిటివ్ కేసులు 644కు చేరాయి. మంగళవారం ఒక్కరోజే.. 52 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇవాళ కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి వల్ల మొత్తం 18 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 516 యాక్టివ్ కేసులు ఉన్నాయని… 110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇక లాక్‌డౌన్ దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Follow Us
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
కలలో పెళ్లి కనిపిస్తే శుభమా? అశుభమా? ఈ సంకేతాల అర్థం తెలుసా?
కలలో పెళ్లి కనిపిస్తే శుభమా? అశుభమా? ఈ సంకేతాల అర్థం తెలుసా?