AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10వేలకు పైగా కేసులు.. 353 మరణాలు..

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల తాజా వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో.. దేశ వ్యాప్తంగా కొత్తగా 1463 కేసులు నమోదయ్యాయని.. దీంతో మొత్తం కేసులు 10,815కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం 9272 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి వరకు 1190 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 29 మంది […]

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 14, 2020 | 6:26 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల తాజా వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో.. దేశ వ్యాప్తంగా కొత్తగా 1463 కేసులు నమోదయ్యాయని.. దీంతో మొత్తం కేసులు 10,815కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం 9272 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి వరకు 1190 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 29 మంది మరణించారని.. దీంతో మృతుల సంఖ్య 353కు చేరిందన్నారు.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు